Thursday, 29 November 2012

Our Goal


Our Goal



Passion for Western culture, we are celebrating 1st January with lot of joyfulness, but we do not do much on “Ugadi”. Instead of make our children learnt about our culture, traditions, festival values, we are encouraging such cultures calling  Mommy, Daddy etc., We are  all responsible for our children to know about the Our culture, tradition, spiritual laws and festivals from childhood itself. Spirituality ... What is the meaning of the original? However, a high spiritual status could be attained, when our devotion beyond all religions. We are trying to bring all such information and images, audio of songs, strotralu, etc., videos, and E - Books related to gods, under one umbrella. These are collected from different Web sites, friends and books. We request more people to become partners. If you have any information about the topics, Please send them with your details to our mail ID given below. Those articles will be posted with your details, as contributed by you. As well as Astrology is the oldest science. You can ask your questions through our Guest Book page about astrology, rituals, religious doubts and other related to spirituality and devotion. We will provide answers by collecting from the people , who have great knowledge and books. In this way, this has been established with a commitment to be a great platform for the information related to our cultural, traditional, spiritual & astral knowledge. It is only a first step. With all  your help, we hope this to become a significant platform for culture, tradition, astral knowledge , orthodox Hindu Dharma and spirituality .

మా మాట

పాశ్చత్య నాగరికత వ్యామోహంలొ,జనవరి 1 వ తేది ని  జరుపుకునే వుత్సాహం,మన "ఉగాది"ని జరుపుకోవడం లో లేదు.మన పిల్లలకి మన సంస్కృతి , సాంప్రదాయల, పండుగల విలువలు మనం నేర్పలేక పోతూ,మమ్మీ, డాడి సంస్కృతి లో వారిని పెంచుతున్నాం.మన  సంస్కృతి , సాంప్రదాయం,సనాతన ధర్మం మరియు పండుగల గురించి చిన్నప్పటి నుండే పిల్లలకి తెలిసేలా చేయడం మన అందరి భాద్యత. ఆధ్యాత్మికత... అంటే అసలు ఏమిటి? దైవ చింతన. అయితే మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది.ఇలాంటి విషయాలన్నిటికి మరియు  దేవుళ్ళకి సంబంధించిన ఇమేజస్, సాంగ్స్, స్త్రోత్రాలు,మొ!!  ఆడియొ, వీడియో మరియు ఈ-బుక్స్ ....... అన్ని ఒక గొడుగు కింద కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీటికి సంబంధించినవి వివిధ వెబ్ సైట్ ల నుండి, స్నేహితులనుండి మరియు గ్రంధాల నుండి సేకరించడం జరుగుతోంది.ఇందులొ ఎక్కువ మంది భాగస్వాములు కావాలని కోరుతున్నాం.ఇక్కడ వుదహరించిన అంశాలలో మీ దగ్గర ఎటువంటి సమాచారం వున్నా,దిగువ తెలిపిన మా mail I D కి మీ వివరాలతో పాటు పంపితే,  ఆ ఆర్టికల్ మీ వివరాలతో పోస్ట్ చేస్తాం.అలాగే జ్యోతిష్యం అత్యంత పురాతనమైన శాస్త్రం. జ్యోతిష్యం లో, పూజలు , వ్రతాలు చేస్తున్నప్పుడు కలిగే సందేహాలు, ఆధ్యాత్మికమైన ఎన్నో విషయాలలో కలిగే సందేహాలు .వీటిపై అవగాహన వున్న విశిష్ట వ్యక్తులు, గ్రంధాల ద్వారా నివృత్తి చేయబడుతుంది.మీరు మీ సందేహాలు మా గెస్ట్ బుక్ పేజి ద్వారా అడగవచ్చు.ఇలా మన సంస్కృతి, సాంప్రదాయలు, ఆధ్యాత్మిక , జ్యోతిష్య పరిజ్ఞానం కి సంభంధించిన ఒక చక్కటి వేదిక గా రూపుదిద్దాలనే సంకల్పం తో ఈ వేదిక ఏర్పటు చేయబడింది.ఇది కేవలం తొలి అడుగే . అందరి సహాయ సహకారాలతోసంస్కృతి, సంప్రదాయం, సనాతన హిందూ ధర్మం మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనంతో ఒక విశిష్ట వేదిక అవ్వాలని ఆశిస్తున్నాం.

సలహాలకి, సూచనలకి మరియు సమాచారం కొరకు:     

bhaktiprapamcham@gmail.com